సాధారణంగా గర్భిణీ మహిళలు ప్రెగ్నెసీ విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో నియమాలు పాటించడం చాలా మంచిది. వాటిని పాటించడం వల్ల మీకు ఆరోగ్యం మరింత బాగుంటుంది పైగా ఇవి చాలా అవసరం. ప్రెగ్నెసీ సమయంలో స్త్రీలు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.