గర్భధారణ సమయంలో మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వారు తీసుకునే ఆహారం, మందులపైనే బిడ్డ జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో మహిళలు మూలికలు వంటి వాడొచ్చా. ముఖ్యంగా శతావరి గురించి చాలా మంది వినే ఉంటారు. దానిని గర్భిణులు వాడటం మంచిదేనా కదా.. ఒక్కసారి చూద్దామా.