సాధారణంగా పుట్టిన పసి పిల్లలకు ఆరునెలల వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ బిడ్డకి కావాల్సిన ప్రతీదీ సరైన మోతాదులో తల్లిపాల నుండి లభిస్తుందని తెలిపారు.