సాధారణంగా పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు ఎడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా మారుతుంది. ఇక పిల్లలను చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాటిని ఇవ్వడం, వాళ్ళ పనులు చేయడం నిజంగా ఇవన్నీ కాస్త కష్టంగా మారుతుంది. అయితే బిడ్డకు జన్మించిన తరువాత కాస్త ఒత్తిడి, అలసిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటుంది.