సాధారణంగా గర్భిణులకు వాంతులు, వికారం, భయం వంటివి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో వారు తమ ఆహారం యొక్క పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బయట ఏదైనా తినడానికి ముందు, అది శుభ్రంగా ఉందా లేదా అనే దానిపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.