సాధారణంగా బిడ్డకు తల్లిపాలు పట్టించడం మంచిదని అందరు చెబుతుంటారు. ఇక శిశువు పుట్టిన గంట లోపు నుంచీ కనీసం ఆరు నెలల వరకూ తల్లి పాలు మాత్రమే పట్టిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది.