ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి తన రూపాంతరన్ని మార్చుకొని మానవులపై దాడి చేస్తూనే ఉంది. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఈ మహమ్మారిని కొంతమేరకు అయినా తట్టుకోవడానికి దేశంలో వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.