సాధారణంగా తల్లిపాలు బిడ్డకు మంచిది అనే విషయం అందరికి తెలిసిందే. తల్లి పాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రసవానంతరం, తల్లి పూర్తిగా తేరుకోకముందే బిడ్డని గుండెకి హత్తుకుని పాలు పట్టించడం అలవాటు చేయవలసి ఉంది.