సమాజంలో చిన్నపిల్లలకు రక్షణ లేకుండాపోయింది. తాజాగా నాలుగేళ్ల బాలికను ఓ కిరాతకుడు రేప్ చేసి దారుణంగా చంపాడు. ఇక మృతదేహాన్ని చెరువులో విసిరేసి అక్కడి నుండి పరారైయ్యాడు. ఇక అతడు సెల్ఫోన్ కూడా వాడడు. ఘటనా స్థలంలో చిన్న క్లూ సైతం వదిలిపెట్టలేదు. అంతేకాదు.. అతడికి సెల్ఫోన్ కూడా వాడే అలవాటు కూడా లేదు.