సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ తగ్గుతుంది. అయితే 25 నుంచి 34 సంవత్సరాల వయసులో చూసుకుంటే 24 సంవత్సరాల వయసులో ఉన్న పునరుత్పత్తి సామర్థ్యంలో దాదాపు 10 శాతం వరకు తగ్గుతుందంట. ఇక ఒక సంవత్సర కాలం పాటు పిల్లల కోసం ప్రయత్నించిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.