అమ్మ అనే పిలుపు కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం అమ్మాయిలు లెట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ముప్పై ఐదు సంవత్సరాలు తరువాత గర్భం దాల్చడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. సాధారణంగా 37 సంవత్సరాల కంటే ముందుగానే ప్రెగ్నెన్సీ కావడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.