గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భం దాల్చిన వారిలో కొంతమందికి తీవ్రంగా వాంతులు అవడం, మరికొందరికి వేర్వేరుగా ఉంటుంది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించాలని సూచిస్తుంటారు.