పిల్లలకు జన్మనివ్వాలని పెళ్లైన ప్రతీ మహిళ ఎన్నో కలలు కంటుంది. మహిళలు గర్భం దాల్చిన తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలిసి ఉండదు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు ఏది పడితే అది తినొద్దని నిపుణులు చెబుతున్నారు.