కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్ వేవ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ ముగిసిపోయే దశలో ఉన్నా.. థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తూనే ఉన్నారు.