సినిమాల్లో బాగా రాణించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వారు ఇక ఆ తర్వాత కాస్త వయసు రాగానే రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఎలాగైతే రానిచ్చేవారో అదే రీతిలో రాజకీయాలలో కూడా తమదైన ప్రసంగాలతో అద్భుతంగా ప్రజలను ఆకర్షించి ఎన్నికల్లో విజయం సాధించి ఇక ఎంతో విజయవంతంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన వారు కూడా ఉన్నారు. అయితే మొన్నటి వరకు సినిమా లోనుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూసాము కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది క్రికెటర్లు సైతం రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు