గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. మొదట్లో గర్భం కన్ఫార్మ్ అయినా.. ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా మిస్ క్యారేజ్ అయిన జంటలు ఎంతగానో బాధ పడుతుంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.