భార్యాభర్తలకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చే భావన తల్లిదండ్రులు కావడం. ఇక గర్భం దాల్చిన ప్రతి మహిళ ఈ ప్రపంచంలోకి తాను తీసుకురాబోయే కొత్త బేబీ పట్ల చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. సాధారణంగా ఇది ఇది ఏ స్త్రీకైనా మరిచిపోలేని అనుభూతిఅనే చెప్పాలి. ఈ అనుభూతిని మాటల్లో వివరించడానికి కూడా సాధ్యం కాదు.