టాటా మోటో కార్ప్ నుండి వచ్చిన సరికొత్త వెహికల్ టాటా టియాగో.. రిలీజ్ చేసిన నెలలోనే ఈ కార్ గురించి అత్యధికంగా లక్ష మంది కస్టమర్స్ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారట. ఇదే విషయాన్ని వెళ్లడిస్తూ టాటా పాసెంజర్ వెహికల్ యూనిట్ ఎం.డి నకుల్ గుప్తా