బజాజ్ నుండి వస్తున్న టూ వీలర్ బైకులన్నిటికి వచ్చే నెల నుండి రేటు పెంచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కో బైక్ మీద 700 నుండి 1500 దాకా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన డోమినార్ 400 బైకుకి కూడా ఈ రేట్ కలుపబడుతుందట. బి.ఎస్-4 లా ప్రకారం మెటల్ అన్నిటికి రేటు