హీరో హోండా విడిపోయినా తర్వాత కూడా సేల్స్ విభాగంలో హీరో తన సత్తా చాటుతుంది. హోండా నుండి డ్రీం కాస్త సేల్స్ లో పోటీ ఇచ్చినా 2017లో మాత్రం హీరో నుండి వచ్చిన స్ప్లెండర్ మాత్రం మంచి సేల్స్ రిపోర్ట్ కలిగి ఉంది. మైలేజ్ వెహికల్ గా హీరో మోటో కార్ప్ నుండి వచ్చిన ఈ వెహికల్ కస్టమర్స్ కు మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

 

ఇక ఇంతటి పోటీ రంగంలో కూడా హీరో స్ప్లెండర్ అత్యధిక సేల్స్ కలిగి ఉంది అంటే అది కచ్చితంగా ఆ వెహికల్ మీద కస్టమర్స్ కు ఉన్న నమ్మకమే అని చెప్పొచ్చు. 2017లో మంచి సేల్స్ స్టార్ట్ చేసిన హీరో స్ప్లెండర్ ఈ ఇయర్ మొత్తం ఇదే సేల్స్ కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు కంపెనీ వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: