వోక్స్ వాగెన్ నుండి సరికొత్త అప్డేట్స్ తో రాబోతున్న పోలో జూన్ 16న ప్రీమియర్ ఏర్పాటు చేస్తున్నారు. పోలో నుండి రాబోతున్న సిక్స్త్ జెనరేషన్ వెహికల్ గా ఇది ప్రాముఖ్యత సంపాదించింది. సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ వోక్స్ వాగెన్ కస్టమర్స్ యొక్క మనసు దోచేలా డిజైన్ చేయబడింది.
1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ తో రాబోతున్న ఈ వెహికల్ డ్యుయల్ క్లచ్ ఫెసిలిటీతో రాబోతుంది. 100-115 బిహెచ్పి టర్బో చార్గెడ్ వర్షన్స్ తో వెహికల్ ఫుల్లీ అప్డేటెడ్ గా మార్కెట్ లోకి రాబోతుంది. వోక్స్ వాగెన్ వెహికల్స్ ఇస్టపడే వారికి ఇది చాలా సౌకర్యవంతగా ఉంటుంది.