హ్యుండై నుండి రాబోతున్న సరికొత్త మోడల్ హ్యుండై కోన వెహికల్ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. కస్టమర్స్ యొక్క లైఫ్ స్టైల్ వెహికల్ గా డిజైన్ చేయబడిన ఈ మోడల్ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. షార్ లుకింగ్స్ తో పాటుగా ఎల్.ఈ.డి డేట్ టైం లైటింగ్ ఫెసిలిటీతో ఈ వెహికల్ వస్తుంది. ఇక దీని లోపల డిజైన్ కూడా బ్రాండెడ్ ఫ్రెష్ టెక్నాలజీతో తయారు చేయబడింది. 


ఇక ఈ వెహికల్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 121 బిహెచ్పితో, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ 126 బిహెచ్పితో వస్తుంది. ఈ వెహికల్ వచ్చే ఏడాదికి ఇండియా మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నాయట. మారుతి సుజుకి బ్రెజాకి పోటీగా అదే మోడల్ తో హ్యుండై కొన డిజైన్ చేయబడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: