ఈ మధ్య జరుగుతున్న ఘోరాల కి హద్దు లేకుండా పోతోంది. అను క్షణం ఏదో ఒక వార్త ని మనం వింటూనే ఉంటున్నాం. అనేక ఘోరాలు మన కి కనపడుతూనే ఉంటూ ఉన్నాయి. విచిత్రం గా జరుగుతున్నాయి ఈ ఘోరాలు హద్దు లేకుండా. అయితే అనేక స్థితులు జరుగుతున్నా కట్టడి లేక పోతోంది. అంచలు అంచలు దాటి విపరీతం గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి కూడా మరో వైనం చోటు చేసుకుంది. బాలుడి సమాచారాని కి వస్తే డీటైల్స్ ఇలా ఉన్నాయి
సతీష్ ఈ బాలుడి పేరు. నిర్మల్
జిల్లా కుంటాల మండలం కి చెందిన వ్యక్తి. ఆడుతూ పాడుతూ ఆడుకునే వయసు అతడిది. అయితే ఈ వయసు వారు ఆటల లో ఆసక్తి ఎక్కువ గా చూపిస్తారు. స్నేహితుల తో కలిసి
క్రికెట్ వంటి పలు ఆటల లో వీరి బాల్యం నడుస్తుంది.
అమ్మా
నాన్న ల తో సరదాగా మాట్లాడుతూ వీధి లో చక్కగా ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు. అయితే కల్లా కపటం తో వీరు మురిసి పోతూ ఆడుకోవడం వీరి నైజం.
అయితే
సతీష్ వారి స్నేహితుల తో కలిసి
క్రికెట్ ఆడు కుంటున్నాడు. మాట మాట ల తో తలెత్తిన వివాదం ముంచుకొచ్చింది. మైదానం
రచ్చ లా మారిపోయింది.
రాళ్ళ తో
సతీష్ ని స్నేహితులు గట్టిగా కొట్టేసారు. ఇలా జరగడం వల్ల
సతీష్ తల కి బాగా గాయాలు అయ్యాయి. వెంటనే రక్తం ప్రవహించింది. అక్కడి కి అక్కడే ప్రాణాల ని వీడ్చాడు బాలుడు సతీష్.
మొక్క జొన్న చేను లో
సతీష్ మృత దేహాన్ని వదిలి వెళ్ళి పోయారు తోటి ఆటగాళ్ళు. నిజం గా ఘోర సంఘటన ఇది.
సతీష్ మృత దేహం
మొక్క జొన్న చేనులో వదిలి వెళ్ళి పోయారు