భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఒక్కటైనా హుండాయ్ సంస్థ లోని కార్లలో బాగా ప్రాచుర్యం పొందిన మోడల్ ఎలంత్రా. ఈ కార్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా కొత్తగా వచ్చిన bs 6 కు అనుగుణంగా డీజిల్ వేరియంట్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకొట్టుకునే సాంకేతికత మరియు ఫీచర్లు లతో పొందుపరిచిన ఈ కార్ చూపరులను యిట్టె కట్టి పరేస్తోంది. ఈ కార్ భారత మార్కెట్లో షోరూమ్ ధర 18.7 లక్షలుగా సంస్థ నిర్ధారించండి. అయితే ఇప్పటికే భారత మార్కెట్ లో ఉన్న పెట్రోల్ వేరియంట్ ధర చూస్తే 17.6 లక్షలుగా ఉంది. ఈ కారు మనకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2007లో అర్థమవుతున్న ఈ వాహనం ధరలు కూడా వ్యత్యాసం. ఇక ఇందులో హుండాయ్ ఎలంత్రా sx వేరియంట్ ధర రూ.18.70 లక్షలు ఉండగా, హుండాయ్ ఎలాంత్ర sx(o) మోడల్ ధర 20.65 లక్షలుగా ఉంది.
ఇక ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే 1.5 లీటర్ crda ఇంజన్ కలిగివుండి 114 bhp, 250 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ కారులో sx వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇంకా sx (o) మోడల్ లో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇంజన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అలాగే ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే ఈ రెండు వేరే కార్లలో ఎల్ఈడి హెడ్ల్ లాంప్స్, ఎల్ఈడీ లైట్లు, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ కారు ప్రత్యేకత విషయం లోకి వస్తే డీజిల్ సెడాన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో బ్లాండ్ న్యూ బ్లూ కనెక్ట్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇలా చాలా ఫీచర్లు ఈ కారు లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంతేకాకుండా కారులో వైర్లెస్ చార్జింగ్, స్టీరింగ్ కంట్రోల్స్, రేర్ కెమెరా సీట్ బెల్ట్ లాంటి ప్రత్యేకతలతో ఈ సూడాన్ విడుదలైంది.