భారతదేశ ఆటోమొబైల్ రంగ సంస్థల్లో ఒకటైన హీరో మోటర్ సైకిల్స్ లో ఎక్కువగా నచ్చిన మోడల్స్ లో గ్లామర్ బైక్ కూడా ఒకటి. గ్లామర్ బండి మోడల్ రిలీజ్ అయినప్పుడు నుంచి కొన్ని వేల సంఖ్యలో ఈ బైకులు అమ్మకాలు జరిగాయి. తాజాగా జ్లెబ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. ఇక ఈ బండి ధర విషయానికి వస్తే రూ. 72,000  గా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఎడిషన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది హీరో సంస్థ.

ఇంకా ఈ బైక్ ప్రత్యేకతలు విషయానికి వస్తే... ఇందులో మ్యాటర్ వెర్నియర్ గ్రే పెయింట్ తో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సరికొత్త కలర్ తో పాటు గ్లామర్ బ్లౌజ్ ఎడిషన్ లో హ్యాండిల్ బార్ లో కూడా కొన్ని మార్పులను అందించారు. యూఎస్బీ చార్జర్, పాడి గ్రాఫిక్స్ ఫంక్ లైన్ కలర్ ను కొత్తగా కలిపారు. ఈ మార్పులు తప్పించి ఇక ఎలాంటి మార్పులను అందించలేదు. ఇక ఈ బైక్ విషయానికి వస్తే... హీరో సంస్థ గ్లామర్ మోడల్ లో మార్పులు పెద్దగా మార్పులు చేయకపోయినా హీరో గ్లామర్ ప్లీజ్ ఎడిషన్ 125cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ కలిగి ఉండడమే కాకుండా ఇందులో 10.7 బి హెచ్ పి బ్రేక్ హార్స్ పవర్ అలాగే 10.6 nm టా ర్క్ ను విడుదల చేయగలదు. ఈ బైక్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ లో పనిచేస్తుంది.

వీటితో పాటు ఈ హీరో గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ లో ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ i3s పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు. టెలిస్కోపిక్ ఫోర్కులు సస్పెన్షన్ సెటప్, వెనక భాగంలో షాక్ అబ్జార్బర్లు, 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అలాగే వెనక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ను ఇవి కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో అందుబాటులోకి కంపెనీ తీసుకవచ్చింది. చూడాలి మరి పండగ సీజన్ లో పెట్టుకొని భారత మార్కెట్లోకి సంస్థ ఈ బైక్ను విడుదల చేయగా ఎంత సేల్స్ చేయగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: