ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా కూడా బైకు లలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. అవును నిజమే.. కారులో కన్నా చల్లటి గాలిలొ తిరిగితే ఆ మజానే వేరు అని చాలా మంది అంటున్నారు. మరో విషయమేంటంటే బైక్ లలో కూడా భారీ రేటు కలిగిన బండ్లు మార్కెట్ లో ఉన్నాయి.. అయితే వాటికి ఉన్న ప్రత్యేకతలు వాటికి ఉంటాయి. ఒక బండిని కొనుగోలు చేస్తే అన్నీ తెలుసుకొని చేయాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారీ రేట్లు ఉన్న బండిని కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..




ఆస్ట్రియా మోటార్ సైకిళ్ల సంస్థ కేటీఎం తన 390 అడ్వెంచర్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది నవంబరులో ఈ ద్విచక్రవాహనాన్ని మిలాన్ మోటార్ సైకిల్ షోలో ఈ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ బైకు ధర కేవలం 2. 96 లక్షలు ఉంటుంది. అత్యంత చౌకైన ఎంఆర్ఎఫ్ మార్జిప్ మిట్టర్ ఎఫ్ఎం2 ట్యూబ్ లెస్ టైర్లను 390 అడ్వెంచర్ బైక్ లో వాడారు. అయితే 250 అడ్వెంచర్లో ఈ సదుపాయం లేదు.  




ఒక్కో వర్సెన్ ఒక్కో విధంగా డిజైన్ చేయబడింది. బైక్ మోడల్ ను బట్టి ప్రైజ్ కూడా ఉంటుంది.  ఇకపోతే ఎక్స్ షోరూంలో ఈ కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ఖరీదు వచ్చేసి రూ.2.25 లక్షలు ఉండే అవకాశముంది. భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా హస్క్ వర్నా స్వార్ట్పిలెన్ 250, రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ హీరో హోండా లో పలు బైకులు కూడా మార్కెట్ లో అందు బాటులో ఉన్నాయి..ఈ రకం బైకు ఇటీవల కాలంలో మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ప్రస్తుతానికి ఈ బైక్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. మరి మున్ముందు మరేలాంటి బైకు వస్తుందో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: