డిజైన్ విషయానికి వస్తే మిగతా హోండా బైక్స్ లాగే... ఇదీ స్టైలిష్‌గా ఉంది. వాటికీ దీనికీ తేడా ఇంజిన్ దగ్గర ఉంది. బైక్ ఇంజిన్ 471cc పార్లల్-ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇది 43.2Nm టార్క్, 47hp పవర్ ఇస్తుంది. ఇది మరీ పవర్‌ఫుల్ మోటర్ కాకపోవచ్చు... కానీ... ఇది ఇచ్చే పవర్ ద్వారా రైడర్లు ఎంతో స్టైలిష్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చెయ్యవచ్చు అని బైక్ ప్రియులు అంటున్నారు. చాలా కష్టపడ్డామని హోండా తెలిపింది. ఎలాంటి రోడ్డుపై అయినా ఈ బైక్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ బైక్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది....