
ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీల ధరల విషయానికి వస్తే, జిఎల్‌ఎ 220 డి రూ. 43.7 లక్షలు, జిఎల్‌ఎ 220 డి 4 మ్యాటిక్ ధర రూ. 46.7 లక్షలు ఇంకా ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 మాటిక్ ధర. 57.3 లక్షల వరకు ఉంటుంది.ఇక బెంజ్ 200 డి ఇంకా 200 డి 4 మ్యాటిక్ విషయానికి వస్తే ఇందులో 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 3800 ఆర్‌పిఎమ్ తో 189 బిహెచ్‌పి మరియు 1600-2600 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ డిసిటి తో కూడా మిక్సయ్యి వుంది.ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కేవలం 200 డి ఎఎమ్‌జి లైన్ ట్రిమ్ లో మాత్రమే ఫిక్స్ చేశారు.200 డి కేవలం 7.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, 200 డి 4 మ్యాటిక్ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పొగలదు.


