కారు ఫీచర్స్ విషయానికొస్తే.. అల్కాజార్ కొత్త వర్సెన్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు వివరాలు ఇలా ఉన్నాయి, మాన్యువల్ పెట్రోల్ ట్రిమ్స్ 14.5 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి, ఆటోమేటిక్ వేరియంట్లు 14.2 కిలోమీటర్లు. డీజిల్ మాన్యువల్ ట్రిమ్స్ 20.4 కిలోమీటర్లు వస్తుంది. ముందు వచ్చిన కార్లతో పోలిస్తే సీటింగ్ నిర్మాణం కూడా అదిరిపోయింది. మూడు వేరియంట్లలో ఈ కారు మార్కెట్ లో లభిస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. భారత దేశంలోని అన్ని హ్యుందాయ్ కార్ల షో రూమ్ లో ఉన్నాయి. షో రూమ్ లో వీటి ధర 16 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.