ఇండియన్ మార్కెట్లో కేవలం టాటా మోటార్స్ కంపెనీ మాత్రమే కాకుండా ఇంకా చాలా కంపెనీలు కూడా ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో ఊన్చుకుని ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ ఇండియాలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక దీనికోసం టాటా కంపెనీ ఏకంగా $ 300 మిలియన్స్ డబ్బుని వెచ్చించనుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాలా రూ. 2,200 కోట్లు.ఇక ఈ ఫ్యాక్టరీ కోసం టాటా గ్రూప్ ప్రస్తుతం కర్ణాటక ఇంకా తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ ఫ్యాక్టరీ 2022 వ సంవత్సరం నాటికి ప్రారభించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. టాటా కంపెనీ సెమీకండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు కొంతకాలం క్రితం నివేదించబడటం జరిగింది, అయితే దీని గురించి సమాచారం అనేది బయటకి రావడం ఇదే మొదటిసారి అయ్యింది.