మహేష్ బాబు కూతురు సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ఇప్పటివరకు తన తండ్రి సినిమాలకి సంబందించిన కొన్ని పాటలకు డాన్స్ వేసి మురిపించింది. మొన్న ఆ మధ్య సరిలేరు నీకెవ్వరూ సినిమానుండి.. డాన్గ్ డాన్గ్..అనే పాటకు డాన్స్ వేసి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ సితార పాప ఓ పాటకు పెదవి కలిపింది. అదేంటంటే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో ని అరరే ఇది కలలా ఉన్నదే సాంగ్ ని అచ్చమ్ దించేసింది...ఈ వీడియోను చూసి మహేష్ తెగ మురిసిసిపోతున్నాడట ...ప్రస్తుతం ఈ సాంగ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ...