ఒక కిలో బరువు పార్శిల్.. అదీ సింగిల్ ప్యాక్ మాత్రమే ఎక్స్ప్రెస్ పార్శిల్ ద్వారా వెళితే... కేవలం 90 రూపాయలు మాత్రమే రుసుం వసూలు చేస్తారని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ అన్నారు. ఇప్పటికే 5 కిలోల బరువు పార్శిల్ కోసం డిమాండ్ వస్తుందని త్వరలో అది కూడా ప్రవేశపెడతామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ స్పష్టం చేశారు.