ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ ... అన్నట్టుగా భారతీయ సంస్కృతిలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా పసుపుతోనే ప్రారంభిస్తారు. అంతేకాదు, ప్రతిరోజూ మనం పసుపును వంటల్లో ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పసుపులో రోగనిరోథక శక్తి అధికంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న కొవ్వును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కాలేయాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధులను దూరం చేయడంతో పాటు ఆర్థరైటిస్ పెయిన్ కూడా తగ్గిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: