ప్రస్తుతం అంత కొరియన్ సీరియల్స్ చూడటం ప్రారంభించారు. అయితే ఆ సీరియల్స్ చూడటం వావ్ అని అనడం తప్ప ఇంకేం ఉండదు. ఈ సీరియల్స్ లో హీరోయిన్స్ ఏంటి ఇంత అందంగా ఉన్నారు అని మనం షాక్ అవ్వడం. అయితే ఆ సీరియల్స్ లో కేవలం హీరోయిన్స్ ఏ కాదు అందరూ అందంగా ఉంటారు.
అయితే వారి అందాన్ని చూసి మనం ఎందుకు అంత అందంగా లేము అని ఫిల్ అవుతున్నారు. వారిలా అందంగా కనిపించేందుకు బోలెడు మేకప్ ను రుద్దుతున్నారు. అయితే వాళ్ళ బ్యూటీ సీక్రెట్ మేకప్ కాదు.. వాళ్ళు ఫాలో అయ్యే స్కిన్ కేర్. అవును నిజంగానే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ స్కిన్ కేర్ ని మెయిన్ టెయిన్ చేస్తారు. అయితే వారు ఉపయోగించే వాటిలో మనం కూడా కొన్ని ఉపయోగిస్తాం కానీ అవేంటో మనకు తెలియదు.
కోరియన్స్ పాటించే చిట్కాలు..
నిద్ర లేచిన వెంటనే మొఖం నీళ్ళతో కడుక్కోవాలి.
నీటితో ముఖం కడుక్కున్న తరువాత టోనర్ అప్లై చేసుకోండి. టోనర్ మీ స్కిన్ పీహెచ్ లెవెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. తరవాత వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది.
ఎస్సెన్స్ సీరం, టోనర్, మాయిశ్చరైజర్ కలిపిన మిశ్రమం. అరచేతిలో వేసుకుని ముఖానికి రుద్దుకోవాలి.
స్కిన్ కి సరిపోయే సీరంను ముడతలకు, నల్ల మచ్చలకు, డ్రై స్కిన్ వంటి సమస్యలకు సీరం బాగా పని చేస్తుంది.
మాయిశ్చరైజర్ వల్లే స్కిన్ కి గ్లో వస్తుంది. ముఖం మీద మెడ మీద మాయిశ్చరైజర్ ని మసాజ్ చేస్తున్నట్లుగా రాయండి.
ఇవి అన్ని పాటిస్తే కోరియన్స్ కంటే అందంగా మారుతారు.