ఇక మీరు ఉపయోగించాల్సిన ముఖ్యమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులలో మాయిశ్చరైజర్ ఒకటనే చెప్పాలి.జిడ్డు చర్మం ఇంకా మొటిమల బారిన పడిన చర్మం ఉన్నప్పటికీ మాయిశ్చరైజర్‌ను మానేయడం అంత మంచిది కాదట. కాబట్టి తప్పకుండా మాయిశ్చరైజర్ వాడాలి.ఇంకా మీ చర్మాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. మీరు కంటి నిండా బాగా ప్రశాంతంగా నిద్రపోకపోతే అది ఖచ్చితంగా మీ ముఖంపై ప్రభావాన్ని చూపుతుంది.అలాగే స్నానం చేసిన తర్వాత మీ చర్మాన్ని తుడవడానికి మెత్తటి టవల్ ని వాడాలి. లేదంటే మీ చర్మం బాగా పొడబారి గరుకుగా తయారవుతుంది.ఇక అలాగే అశుద్ధమైన మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడం మొటిమలకు పెద్ద కారణం అవుతుందట. మీరు ముఖాన్ని బాగా శుభ్రంగా వుంచుకోవడానికి మేకప్ బ్రష్‌లు ఇంకా స్పాంజ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే వాటిని క్రమం తప్పకుండా కడగాలి.ఇక అలాగే మీరు మొటిమలను గిల్లడం లాంటివి చేస్తే బ్యాక్టీరియా దాని చుట్టూ చేరి ముఖం మొత్తం వ్యాపిస్తుందట.కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయడం మానుకోవాలి.