
ఇక అంతే కాకుండా చాలా మంది రోజూ స్నానం చేయకుండా చాలా బద్దకంగా అలాగే ఉంటారు. ఇటువంటి వారిలో కూడా చెమట అనేవి దద్దుర్లు వస్తాయి. కాబట్టి చెమట సమస్య నుంచి విముక్తి పొందేందుకు రోజు ఖచ్చితంగా స్నానం చేయడం చాలా ఉత్తమం.ఇక చెమట సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు మనం స్నానం చేసేటపుడు తరుచూ నూనెలను వాడడం చాలా మంచిదట. 2 లేదా 3 చుక్కల లావెండర్ ఆయిల్ ను మనం స్నానం చేసేటపుడు నీటిలో వేసుకోవాలి. ఇది మన శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన అనేది రాకుండా ఉంచేందుకు బాగా సహకరిస్తుంది. ఇక ఇలా ఆయిల్ ను ఎక్కువగా వాడడం వల్ల మన శరీరం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.ఇక ఇలా ఆయిల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల చెమట సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందొచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. చెమట సమస్యను తగ్గించుకోండి. ఇక దుర్వాసన నుంచి దూరమయ్యి చాలా ఫ్రెష్ గా ఉండండి..అలా ఆరోగ్యంగా ఉండండి.