ఇక మీ చర్మంపై వుండే నల్లటి వలయాలను చాలా ఈజీగా తొలగించడానికి ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా అలాగే ఒక టీస్పూన్ తేనె తీసుకుని వాటిని కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి ఒక పదిహేను నిమిషాలు పాటు నానబెట్టి ఆ తర్వాత కడిగేయాలి. ఇక ఇలా రోజూ కనుక చేస్తే చర్మం చాలా తెల్లగా మారి ముఖం కూడా చాలా కాంతివంతంగా ఇంకా ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది.ఇక స్కిన్ టోన్ ను మెరుగుపరిచే శక్తి శనగ పిండికి ఉంది. అలాగే చర్మానికి ఇది కాంతిని ఇస్తుంది. శనగపిండిని స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా తమ చర్మపు రంగును బాగా పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.చిటికెడు శనగపిండి, 3 చిటికెల పసుపు పొడి ఇంకా అలాగే కొద్దిగా పెరుగు కలిపి ఆ పేస్ట్ ని మీ ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.