సొంటిపొండి అనేది స్కిన్ టోన్ పెంచడానికి చాలా బాగా పనికొస్తుందని సైంటిస్టులు నిరూపించారు. సొంటి అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అల్లాన్ని ఎండపెట్టినప్పుడు వచ్చేదాన్ని సొంటి అని అంటారు. అల్లం డ్రైగా అయ్యేసరికి కొన్ని మెడిసినల్ ప్రొపర్టీస్ అనేవి అందులో పెరుగుతాయట. ఇక ఆ సొంటికొమ్ములు తెచ్చుకుని పొడి చేసుకుని జల్లిస్తే.. మెత్తగా పొడి అనేది వస్తుంది. సొంటి అంటే..గ్యాస్ సమస్యకు ఇంకా అలాగే జీర్ణకోశ సంబంధలకు వాడతారనే అందరికి తెలుసు. సౌందర్య సాధనంగా సొంటి అనేది చాలా ఉపయోగపడుతుందని 2014వ సంవత్సరంలో ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసర్చ్ వారు నిరూపించడం అనేది జరిగింది.ఇక రెండు స్పూన్ల సొంటిపొడి తీసుకుని నాలుగు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పులు అయ్యేవరకూ బాగా మరిగించాలట. సొంటిపొడిలో ఉండె మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ మరిగేసరికి అవి ఇక వాటర్ లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ మరిగిన వాటర్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల లావెండర్ ఆయిల్ ని కలపాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 4 గంటలపాటు పెట్టాలి.ఇక ఆ తర్వాత నుంచి వాడుకోవచ్చు.


ఏ భాగాల్లో స్కిన్ టోన్ పెరగాలనుకుంటారో ఆ భాగంలో ఆ కాటన్ తో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి..ఒక 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమంలో ఉండే జింజిరాల్స్ అనే కెమికల్స్ స్కిన్ టోన్ ని బాగా పెంచడానికి  పనికొస్తుందట. స్కిన్ సెల్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అనేవి రానివ్వకుండా ఉపయోగపడుతుందని పరిశోధనలో పేర్కొనడం అనేది జరిగింది.ఇక గాలికి, ఎండకు, పొల్యూషన్ కు స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువ డామేజ్ అవుతాయి. అప్పుడు స్కిన్ నిర్జీవంగా మారి గ్లో లేకుండా ఉంటుంది. ఈ సమస్యకు లావెండర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందట. ఇందులో లెవోనిల్ ఇంకా అలాగే లెవనాల్ అనే కెమికల్స్ స్కిన్ కండీషన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయట. ఈ ఆయిల్ వాసనపీల్చటం ఇంకా అప్లై చేయటం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఇక పైన చెప్పిన కాంబినేషన్ స్కిన్ టోన్ పెంచటాడనికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని ప్రూవ్ అయింది..ఇంకా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా రావట. కెమికల్ ఎఫెక్ట్ అనేది అసలు లేదు. నాచురల్ గా ఉన్నవాటినే వాడుతున్నాం కాబట్టి దీన్ని డైలీ అప్లైయ్ చేస్తే..కొన్ని రోజులకే మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: