ఇక మీరు అందమైన ముఖంతో మెరిసిపోవాలంటే పగటిపూట అధిక మాయిశ్చరైజర్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే అందంగా ఉండటానికి మంచి ప్రభావాలలో ఒకటి రాత్రిపూట (Skin care at Night) మాస్కుపెట్టుకోవడం. మార్కెట్లో రకరకాల స్లీపింగ్ మాస్క్లులు అనేవి మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ దీన్ని బయట కొనడం కంటే కూడా మన ఇంట్లోనే చాలా నీట్ గా తయారు చేయడం చాలా మంచిది. ఇక మీరు పడుకునే ముందు మీ ముఖానికి క్రీమ్ ఖచ్చితంగా రాయండి. ఇది చర్మాన్ని ఉపశమనం చేయడానికి, ఇంకా అందంగా మార్చడానికి అలాగే ముఖంలో మంచి చైతన్యం నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే రాత్రిపూట డ్రైవ్ క్యూటికల్స్ చికిత్స చేయడం కూడా చాలా అవసరం. మీకు నెయిల్ క్యూటికల్స్ కనుక ఉంటే, రాత్రి పడుకునే ముందు (Skin care at Night) పెట్రోలియం జెల్ పదార్థం వాడటం చాలా మంచిది. 


ఇక పొడవాటి జుట్టు ఉన్న ప్రతి స్త్రీ పడుకునే ముందు, మీ జుట్టుకు ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా మరేదైనా నూనెను రాయడం చాలా మంచిది. ఇది జుట్టు చివరలకు మంచి మాయిశ్చరైజర్ని అందిస్తుంది. అలాగే జుట్టు కొన ఇతర భాగం కంటే కూడా ఎక్కువగా పొడిగా ఉంటుంది. అందుకే ప్రతి నిత్యం కూడా మాయిశ్చరైజర్‌ అనేది చాలా చాలా అవసరం.అలాగే పెదాలకు పెట్రోలియం జెల్ (petroleum jell) వాడటం కూడా పెంచడం చాలా మంచిది. అలాగే బ్రష్తో స్క్రబ్ కూడా చేయండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ పెరగడానికి ఇంకా అలాగే పెదవులు మెత్తబడటానికి బాగా ఉపయోగ పడుతుంది. ఇక మరచిపోకుండా ఖచ్చితంగా పడుకునే ముందు, లిప్ బామ్(lip balm) తప్పనిసరిగా రాయండి.ఇక పైన చెప్పిన విధంగా చేస్తే అమితమైన అందం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పడుకునే ముందు ఇలా చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి: