అలాగే మరొక పద్ధతి ఏమిటంటే.. పడుకునే ముందు ఈ బాదం నూనె కొన్ని చుక్కలను తీసుకొని అరచేతుల మధ్య రుద్దాలి. ఇక అలా చేయడం వల్ల అరచేతులు కొద్దిగా వేడెక్కుతాయి. దీని తర్వాత అరచేతులతో ముఖాన్ని బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా కూడా కనిపిస్తుంది.ఈ బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ.. చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ను ఈజీగా దూరం చేస్తుంది.బాదం నూనె ముడుతలను తొలగించడంలో కూడా బాగా సహాయపడుతుంది.ఇక బాదం నూనెను మీ చర్మానికి అప్లై చేయడం వల్ల తేమను లాక్ చేసి.. రోజంతా కూడా మీ చర్మం బాగా మెరుస్తూ ఉంటుంది.ఈ బాదం నూనెను ముఖానికి అప్లై చేయడం వల్ల దురదతో సహా చర్మం చికాకు కూడా తగ్గుతుంది.ఇది మొటిమల సమస్యలను కూడా ఈజీగా పరిష్కరిస్తుంది.ఈ బాదం నూనె మీ చర్మం కొద్దిగా నిస్తేజంగా లేదా అలసిపోయినప్పుడు ఉపశమనం కోసం బాదం నూనెను మీరు ఉపయోగించవచ్చు.