ఇక చాలా మంది మొహంపై నల్ల మచ్చలు, పుట్టు మచ్చలు ఇంకా అలాగే పులిపిర్లు చాలా సహజం. కానీ ఆడ వారిలోనే ఎక్కువగా ఈ పులిపిర్లు రావడానికి ఒక కారణం కూడా ఉందట.ఇక వైరస్ తో పాటు ఒత్తిడి, నీరసం ఇంకా అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హైపర్ టెన్షన్, మానసిక ఆందోళన, హార్మోన్ అన్ బ్యాలెన్స్ ఇంకా హెచ్బీ లెవెల్స్ తగ్గిన కూడా పులిపిర్లు వస్తాయి. పులిపిర్లు అనేవి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కళ్ల కింద బుగ్గలపై పెదవి కింద మెడపైన చేతుల పైన కూడా వస్తూ ఉంటాయి.ఇక ఇది ఉండటం వల్ల బయటకి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందు వల్ల కొంత మంది పులిపిర్లను కాల్చడం ఇంకా అలాగే కత్తిరించడం వంటివి చేస్తారు. దీని వల్ల ఎంత నొప్పి కల్గినా ఇంకా చర్మం అంతా కందిపోయినా తమ అందం కోసం అలాగే చేస్తుంటారు.కానీ అలా చేయడం అసలు అంత మంచిది కాదు. పులిపిర్లను తొలగించాలంటే లోపలి నుంచి పోయేలాగా మెడిసిన్ ని ఉపయోగించాలి. పులిపిర్లు కల్గడానికి కారణం అయిన వైరస్ ను తొలగించే శక్తి వెల్లుల్లికి బాగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ పులిపిర్లను మూలాల నుంచి వెంటనే తొలగిస్తుంది.ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీస్కొని బాగా పొట్టు తీసి మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లి బాగా దంచుకొని ఏదైనా సరైన సాయంతో వడ కట్టుకొని జ్యూసుని తీసుకోవాలి. తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి.



అలాగే దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడా పడదు అనుకున్న వాళ్లు సున్నం కూడా వేసుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న చోట వరుసగా మూడు రోజులపాటు అప్లై చేయడం వల్ల ఇక ఎటువంటి నొప్పి అనేది లేకుండా పులిపిర్లు రాలిపోతాయి.ఇక దీన్ని ఇయర్ బడ్ లేదా టూత్ పిక్ తో స్పాట్ లాగా అప్లై చేసుకోవాలి. అంతే తప్ప మీరు సొంతంగా కాల్చడం, కత్తిరించడం ఇంకా గిల్లడం వంటివి అస్సలే చేయకూడదు. ఇది అప్లై చేసి ఒక అరగంట వరకు దాన్ని ఏం చేయకుండా ఆరిపోయేంత దాకా అలా వదిలేయాలి. పులిపురి ఉండటం వల్ల నొప్పి అనేది ఉండదు. కానీ ఇరిటేషన్ చిరాకు బాగా వస్తుంది. ఇంకా చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వెల్లుల్లి పులిపిర్లను కల్గించే వైరస్ లు మూలాల నుండి చంపి పులిపిర్లను రాలిపోయేలాగా కూడా చేస్తుంది. ఈ చిట్కా అనేది ఇక చాలా బాగా పని చేస్తుంది. అలాగే పులిపిర్లు కూడా రాలిపోవడం ఖాయం. ఈ సులువైన చిట్కాతో మీరు కూడా పులిపిర్ల నొప్పి లేకుండా ఈజీగా పోగొట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: