హెయిర్ కండీషనర్ అనేది వాడకుండా కూడా జుట్టును మనం మరింత బలంగా మార్చుకోవచ్చు. అందుకోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మీరు మీ వంటింట్లో వాడే ఆపిల్ సైడర్ వెనిగర్ ను మంచి హెయిర్ కండీషనర్ గా వాడొచ్చు. అలాగే దీని వల్ల మంచి ఫలితాలను కూడా పొందొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ బిల్డ్-అప్ నుండి అవ శేషాలను చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇది మీ జుట్టును బాగా మెరిసేలా కూడా చేస్తుంది. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను జుట్టుకు ఎలా అప్లై చేయాలనే ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..యాపిల్ సైడర్ వెనిగర్ మీ జుట్టును బాగా మెరిసేలా చేస్తుంది. మీ జుట్టు పొడిగా ఇంకా అలాగే నిర్జీవంగా ఉంటే, మీరు కచ్చితంగా యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి అనేక ప్రయోజనాలను ఈజీగా పొందొచ్చు.అలాగే ఇందులోని కొన్ని రకాల ఉత్పత్తుల వల్ల మీ హెయిర్ ఫోలికల్స్ కూడా మూసుకుపోతాయి. ఇది మీ హెయిర్ పెరుగుదలను చాలా బాగా ప్రభావితం చేస్తుంది.


ఇక అంతేకాదు మీ జుట్టు రాలే సమస్యను కూడా చాలా ఈజీగా దూరం చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే దీన్ని కచ్చితంగా వాడటం మంచిది.ఇక దీన్ని ఎలా తయారు చెయ్యాలంటే ముందుగా ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్ ను మూడు భాగాలు నీటితో కలపండి.ఆ నీటి పరిమాణం వెనిగర్ కంటే ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.అలాగే ఇప్పుడు మీ జుట్టును కడిగిన తర్వాత, ఈ మిశ్రమాన్ని దానిపై పోసి కొన్ని నిమిషాల పాటు అలాగే వేచి ఉండండి.ఇంకా మీరు స్ప్రే బాటిల్ సహాయంతో మీ జుట్టుకు కూడా అప్లై చేయొచ్చు.ఇక ఈ మిశ్రమం సహజమైన కండిషనర్ మాదిరిగా కూడా పని చేస్తుంది. దీనికి మీరు ప్రత్యేకంగా వేటిని కూడా జోడించాల్సిన పనిలేదు.ఇక ఈ కండీషనర్ వాడకంతో మీ జుట్టును విడదీయడం కూడా చాలా సులభమవుతుంది. మీరు మీ జుట్టులో తేడాను కూడా చాలా సులభంగా కనిపెట్టొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: