జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.ఈ చిట్కా ఏమిటి ఇంకా దీని తయారీకి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి ఇంకా ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు టీ స్పూన్ల టీ పౌడర్ ను ఇంకా అలాగే అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లని పోసి వేడి చేయాలి. తరువాత ఇందులోనే టీ పౌడర్ వేసి 5 నుండి 8 నిమిషాల పాటు అలా మరిగించాలి. ఆ తరువాత డికాషన్ ను వడకట్టి మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.తరువాత ఇందులో నిమ్మరసాన్ని బాగా పిండి కలపాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దూది వాడడం కష్టంగా ఉన్న వారు స్ప్రే బాటిల్ ను  ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించిన తరువాత 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దీనిని గంటపాటు అలాగే ఉంచిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.


అయితే తలస్నానం చేయడానికి షాంపును మాత్రం వాడకూడదు. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకున్న మరుసటి రోజూ షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మనం జుట్టు సమస్యలన్నింటిని చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు.ఈ టిప్ పాటించడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టుతో బాధపడే వారు ఈ టిప్ ని క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు మృదువుగా ఇంకా అలాగే పట్టు కుచ్చులా తయారవుతుంది. ఈ టిప్ తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా తేలిక. దీనిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల అధ్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: