ఇప్పుడే చెప్పే ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకోవడం వల్ల ముఖం చాలా అందంగా మారుతుంది. అయితే అందరూ ఈ ప్యాక్ ని ఉపయోగించలేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే టిప్ ని వాడడం వల్ల ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల కూడా మనం మన ముఖాన్ని అందంగా ఇంకా తెల్లగా మార్చుకోవచ్చు. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం.. స్వీట్ బాదం నూనెను, ఎసెన్షియల్ ఆయిల్ ను, అలోవెరా జెల్ ను ఇంకా ఒక గోల్డ్ పేపర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ స్వీట్ బాదం నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బాదం నూనె అందుబాటులో లేని వారు ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఆ తరువాత ఇందులో రెండు చుక్కల ఎసెన్షియల్ నూనెను, ఇంకా అలాగే 2 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను వేసి కలపాలి.


మనకు మార్కెట్ లభించే అలోవెరా జెల్ ను వాడటం మంచిది.ఆ తరువాత ఇందులో ఒక గోల్డ్ పేపర్ ను వేసి కలపాలి. గోల్డ్ పేపర్ అనేది మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది.ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈమిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రెండు లేదా ముక్కలు చుక్కల మోతాదులో తీసుకుని ముఖానికి ఇంకా మెడకు రాసుకోవాలి. తరువాత రెండు నుండి మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని పొద్దున్నే కడిగి వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపు ఇంకా ట్యాన్ తొలగిపోయి ముఖం అందంగా  అలాగే కాంతివంతంగా తయారవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. ముఖం పై నలుపుని పోగొట్టి అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: