బుల్లి తెర ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె మొదట న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ గా కొంత కాలం పని చేసింది. ఆ తర్వాత ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె తన యాంకరింగ్ తో అలాగే అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు బుల్లి తెర ప్రేక్షకుల అభిమానం బాగా పెరిగింది. 

దానితో ఇతర టీవీ షో ల నుండి కూడా ఈమెకు అవకాశాలు రావడంతో ఈమె వరుసగా చాలా సంవత్సరాల పాటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని నడిపింది. ఇక ఆ తర్వాత ఈమె సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించీమ అనసూయ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది ఇకపోతే ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె ప్రస్తుతం టీవీ షో లకు యాంకరింగ్ ను పక్కన పెట్టేసి కేవలం సినిమాల పైనే ఫోకస్ ని పెట్టింది. 

ఇకపోతే టీవీ షో లలో ... సినిమా లలో అవకాశం దొరికినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: