లోఫర్ సినిమా లో తన గ్లామర్ తో అదరగొట్టిన సెక్సీ భామ దిషా పుఠాణి, ఆ తరువాత తెలుగు లో మంచి అవకాశాలు రానప్పటికీ 'ఎంఎస్ ధోని అన్ టోల్డ్' సినిమా తో ధోని ప్రియురాలిగా నటించి మెప్పించింది. ఈ ఒక్క సినిమా తో అమ్మడు అరడజన్ అవార్డులు కొట్టేసింది. అదేవిధంగా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా అమ్మడు నటిస్తోంది. ఖాళీ సమయాల్లో తన హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతను పంచుతూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఉత్సహపరుస్తూనే ఉంటుంది...తాజాగా ఈ అమ్మడు తన హాట్ పోటోలను సోషల్ మీడియాలో సెక్సీ సాటర్డే సందర్భంగా తన సెక్సీ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ భామ బికినిలో కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోజులతో కొన్ని పోటోలను పోస్ట్ చేసింది ....
#SexySaturday: When @DishPatani set the temperature soaring.#DishaPatani pic.twitter.com/qt9CeEJaBK
— box office india (@boxofficeindia) May 2, 2020