
ఈ రోజు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన బసు చటర్జీ పరమపదించిన రోజు అన్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టోరీ టెల్లర్ గా దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బసు చటర్జీ... ఎన్నో మంచి సినిమాలను కూడా తెరకెక్కించారు. ఎన్నో సినిమాలకు మంచి కథలను కూడా అందించారు.
అయితే తాజాగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న దర్శకుడు బసు ఛటర్జీ కి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మూవీ కక్రిటిక్, అనలిస్ట్ అయిన తరుణ్ ఆదర్శ్ డైరెక్టర్ బసు చటర్జీ కి నివాళులు అర్పించారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ... బస్సు చటర్జీ... అత్యుత్తమ కథకులలో ఒకరు... మిమ్మల్ని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాను అంటూ ఒక ట్విట్ పెట్టారు.
RIP director #BasuChatterjee ji... One of the finest storytellers... Basu Da, you will be missed. pic.twitter.com/wv1eBvcFlF
— taran adarsh (@taran_adarsh) June 4, 2020