ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్ కార్తీక్  ఆర్యన్  తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. అయితే వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్తారా లేదా అనే అనుమానాలు మాత్రం అందరిలో  ఉన్నాయి. 

 

 అయితే తాజాగా కార్తీక్ ఆర్యన్  తాను వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి గురించి ఓపెన్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కార్తీక్ ఆర్యన్. తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ఎలా ఉండాలి అనే దానిపై ఉదాహరణగా సారా అలీ ఖాన్ ని తీసుకోలేదు. తన భర్తను గర్వంగా చూపించే మరొకటి నటి లాంటి  భార్యను కోరుకుంటున్నాను అంటూ కార్తీక్  ఆర్యన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నటి ఎవరో కాదు దీపికా పదుకొనే, ప్రస్తుతం కార్తీక్  ఆర్యన్  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: