ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే ప్రశ్న రాళ్ల దాడిలో 20 మంది సైనికులు ఎలా చనిపోయారు. సరిహద్దుల్లో వాస్తవంగా జరిగిందేమిటి... దేశంలోని ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్న ప్రస్తుతం తొలిచి వేస్తుంది. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ప్రశ్నలు వేశారు.
చైనా సైన్యం రాళ్ల దాడిలో భారత సైనికులు మరణించినప్పుడు... ఆ అమర వీరుల మరణం గురించి దేశం మొత్తం రగిలిపోతున్నప్పుడు... దేశ ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండి కూడా బయటకు వచ్చి దేశం మొత్తానికి ఏం జరిగిందో నిజం చెప్పాలి అంటూ తాజాగా సోనియాగాంధీ ప్రశ్నించారు.
आज जब देश में चीनी दुस्साहस व हमारे सैन्य अधिकारी व सैनिकों की शहादत को लेकर भारी आक्रोश है तो प्रधानमंत्री को सामने आकर देश को सच्चाई बतानी चाहिए, न की मौन धारण कर चुप रहना चाहिए।
— Randeep Singh Surjewala (@rssurjewala) June 17, 2020
कांग्रेस अध्यक्षा, श्रीमती सोनिया गाँधी के सीधे सवाल-: pic.twitter.com/ee78HjJRqi