
కరోనా వైరస్ విపత్తు సమయం లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అనుకునేందుకు జగన్ సర్కార్ సంకల్పించిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే 1668 కోట్ల రూపాయలు ప్యాకేజి ప్రకటించింది.
తాజాగా 2వ విడత రాయితీ బకాయిలను విడుదల చేసింది జగన్ సర్కార్, ఇప్పటికే ప్యాకేజీలో భాగంగా మే నెలలో 450 కోట్లు విడుదల చేయగా ఈ రోజు 512 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విడుదల చేసారు. దీని ద్వారా దాదాపు లక్ష సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది జగన్ సర్కార్ .